Kollywood : నయనతార నిర్మాతగా సేతుపతి హీరోగా సినిమా..?
Published Date :December 24, 2024 , 2:31 pm తమిళ స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల సేతుపతి నటించిన ‘ మహారాజా’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. తొలిసారి విజయ్ సేతుపతిని…