దబిడి దిబిడే అంటున్న ‘డాకు మహారాజ్’! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక…