MadhaGajaRaja : 12 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్న విశాల్ సినిమా
Published Date :January 3, 2025 , 6:07 pm హీరో విశాల్ అటు తమిళ్ ప్రేక్షకులకు, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పందెం కోడి సినిమాతో కేరిర్ బెస్ట్ హిట్ అందుకున్న సెల్యూట్, పూజా పొగరు…