Daaku Maharaj: చిన్ని అంటూ సాంగేసుకున్న డాకు మహారాజ్
Published Date :December 23, 2024 , 8:30 pm నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి…