Aparna Malladi: టాలీవుడ్లో విషాదం.. డైరెక్టర్ కన్నుమూత
Published Date :January 3, 2025 , 2:25 pm టాలీవుడ్లో విషాదం డైరెక్టర్ అపర్ణ మల్లాది కన్నుమూత తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె నటి, రచయిత, దర్శకురాలు…