Miss India Actress

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న హీరోయిన్.. ఈ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఎప్పుడూ కొత్తతనాన్ని, టాలెంట్‌ను ఆహ్వానించే పరిశ్రమ. అందం, అభినయం ఉన్న హీరోయిన్లు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఎంతో మంది అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. శ్రియ, త్రిష, నయనతార, కాజల్ వంటి హీరోయిన్లు దశాబ్దాల పాటు మెరిసిన…