‘కుబేర’ కోసం ధనుష్ మరో అవతారం..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మల్టీస్టారర్ మూవీగా రూపొందుతున్న ‘కుబేర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో…