CPI Narayana: రష్మికకు ఫీలింగ్స్ పాట చేయడం ఇష్టంలేదు.. డైరెక్టర్ చెప్పడం వల్లే చేసింది..
Published Date :December 26, 2024 , 9:10 am ఫీలింగ్ పాటకు డాన్స్ చేయడం ఇష్టం లేదన్న హీరోయిన్ రష్మిక.. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకుని పని చేస్తున్నారన్న నారాయణ.. CPI Narayana: పుష్ప-2 ఈనెల 5న…