Prabhas Funny Interview

‘కన్నప్ప’ మూవీ స్పెషల్ రోల్.. మోహన్ బాబు కాల్‌కు ప్రభాస్ భయపడ్డాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు, ప్రభాస్‌ గురించి ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. విష్ణు…