ప్రణీత చ్యూయింగ్ గమ్ డ్రెస్.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ట్రెండీ ఫోటో షూట్!!
టాలీవుడ్ వెండితెరపై ఏం పిల్లో ఏపిల్లడో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రణీత, మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అనంతరం బావా సినిమాలో సంప్రదాయ పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో పవర్ స్టార్ పవన్…