prashanth neel salaar

మరోసారి థియేటర్లలో ప్రభాస్ మాస్ ఫెస్టివల్.. సలార్ రీరిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ రెడీ అయ్యింది! ఇప్పటికే “స్పిరిట్” ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ సిద్ధమవుతుండగా, మరోవైపు “సలార్” మేకర్స్ ఓ భారీ అప్‌డేట్ ఇచ్చారు. బ్లాక్‌బస్టర్ “సలార్” సినిమాను మళ్లీ రీరిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ – ప్రశాంత్…