క్యూట్ అందాలతో అలరిస్తున్న ముద్దుగుమ్మ మమితా బైజు..కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే!!
మలయాళ చిత్రసీమలో (Malayalam Cinema) తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు (Mamitha Baiju), ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. 2017లో “సర్వోపరి పాలక్కారన్” చిత్రం ద్వారా ఆమె నటనా ప్రయాణం ప్రారంభమైంది. ఆపై “ఆపరేషన్ జావా”,…