Raaja

Raaja Saab : ‘రాజా సాబ్’ చెప్పిన టైమ్ కే వస్తాడా..?

పాన్ ఇండియా ప్రభాస్‌తో సినిమా చేయడానికి బడా బడా డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ సైతం ప్రభాస్‌తో సినిమాకు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా కరోనా సమయంలో ప్రభాస్‌తో…