Dr. Shiva Rajkumar: క్యాన్సర్ తగ్గింది.. ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన శివ రాజ్ కుమార్
Published Date :January 1, 2025 , 5:26 pm కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్ పూర్తిగా నయమైందని వైద్యులు ధృవీకరించారు. చికిత్స అనంతరం కోలుకుంటున్నానని, త్వరలో సినిమాలు మళ్ళీ మొదలు పెడతానని అన్నారు. శివరాజ్‌కుమార్‌కు మూత్రాశయ క్యాన్సర్…