Ram Charan Buchi

ఢిల్లీ పార్లమెంట్‌లో రామ్ చరణ్.. రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ గ్రాండ్ ప్లాన్స్!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ‘పెద్ది’, ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి…