ram gopal varma

కియారా బికినీ లుక్‌పై ఆర్జీవీ అసభ్యకర వ్యాఖ్యలు.. ఆడుకుంటున్న ఫ్యాన్స్!!

ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ‘వార్ 2’ (War 2) టీజర్ మే 20న విడుదలై టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (Jr NTR) కలిసి తొలిసారిగా స్క్రీన్ పంచుకోవడంతో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి.…