రామం రాఘవం స్ట్రీమింగ్.. తెలుగు ఎమోషనల్ డ్రామా రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్‌లో ఇటీవల దర్శకుడిగా మారిన జబర్దస్త్ ఫేమ్ ధన్‌రాజ్, తన తొలి చిత్రంగా ‘రామం రాఘవం’ అనే భావోద్వేగభరితమైన కథను ప్రేక్షకులకు అందించారు. సముద్రఖని ముఖ్యపాత్రలో నటించడంతో ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే టీజర్,…