సోనీ లివ్ లో మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్.. తప్పక చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్!!
సమీప కాలంలో మలయాళ చిత్ర పరిశ్రమలో కంటెంట్ ఆధారిత చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్, హారర్ డ్రామాల నేపథ్యంలో రూపొందిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన…