సాయి పల్లవి మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డీటెయిల్స్!!
సౌత్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది ‘అమరన్’, ఈ ఏడాది ‘తండేల్’ చిత్రాలతో మరోసారి తన క్రేజ్‌ను పెంచుకున్నారు. అయితే తాజాగా సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికరమైన వార్త…