Sail Ali Khan: సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ ఎప్పుడు?
నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తి దాడిలో గాయపడటంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో, ఎప్పుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారో అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి వైద్యుడు…