Samyuktha Menon habits revealed

సంయుక్త మీనన్ సంచలన వ్యాఖ్యలు.. ఆనందం కోసం ఆల్కహాల్!!

మలయాళ సినిమాతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించిన సంయుక్త మేనన్, పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టి, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సారథ్యంలో బింబిసార సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టింది. సాయి…