Samyuktha Stress Relief

తండ్రి నుంచి విడిపోయిన సంయుక్త నిర్ణయం.. ఆల్కహాల్ వ్యసనం.. ఆశ్చర్యపరిచిన హీరోయిన్!!

మలయాళ నటి సంయుక్త గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె నటించిన ప్రతీ సినిమా విజయవంతం కావడంతో, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడంలో ఆమె…