ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. మానవత్వం కంటే మూర్ఖత్వం ఎక్కువ!!
టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్, నటన మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా అందరి మన్ననలు పొందుతున్నారు. మహిళలు, పిల్లలు, మూగ జీవాల సంక్షేమం కోసం ఆమె ప్రారంభించిన ఎన్జీవో (NGO) ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.…