tollywood success formula

పాన్ ఇండియా స్టార్స్‌ హీరోలకు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లు.. అసలు విషయం ఏమిటంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను నా ప్రాంతీయ ప్రేక్షకులకు వడ్డించే దమ్ మసాలా బిర్యానీ ఇదే… కానీ నా తదుపరి కెరీర్ డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చెప్పలేను” అంటూ…