కామాక్షి భాస్కర్ల తాజా ఫోటోలు.. సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న భామ!!
తెలుగు ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే ఆకట్టుకున్న నటీమణుల్లో కామాక్షి భాస్కర్ల ఒకరు. ప్రధానంగా చిన్న పాత్రల్లో కనిపించినప్పటికీ, తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. “విరూపాక్ష”, “మా ఊరి పొలిమేర” సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల విడుదలైన “పొలిమేర 2″లో…