Vignesh Nayanthara post

కొడుకులతో ఆనందంగా నయన్.. చూడనీకి రెండు కళ్లు చాలవు!!

తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నటి నయనతార. అందం, అభినయం రెండింటికీ పరిపూర్ణ రూపం. ఇటీవల తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరైంది. విఘ్నేష్ శివన్‌తో వివాహం అనంతరం సరోగసి ద్వారా కవల పిల్లలకు…