vishnu single movie

ఎంసెట్ రోజున సినిమా వెళ్లిన హీరో.. బస్ ఛార్జీకి డబ్బుల్లేవని.. ఎంసెట్ హాల్ టికెట్ చూపించి!!

టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోలలో ఒకరైన శ్రీ విష్ణు (Sree Vishnu) జీవిత ప్రయాణం ఎంతో చితమైనది. చదువుతో పెద్దగా అనుబంధం లేకుండా, చిన్నప్పటి నుంచే సినిమాలపై విపరీతమైన ఆసక్తితో ఉన్నాడు. చదువుకునే రోజుల్లోనే కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం…