మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “రాబిన్ హుడ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొనగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ ని ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రాబోతుంది. అయితే ఈ చిత్రంలో రీసెంట్ గానే ఓ స్పెషల్ సాంగ్ ఉందని మేకర్స్ రివీల్ చేశారు.
మరి ఈ స్పెషల్ సర్ప్రైజ్ కి డేట్ అండ్ టైం ని లాక్ చేసేసారు. ఈ సాంగ్ పై అప్డేట్ ని అయితే రేపు డిసెంబర్ 9న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ సాంగ్ లో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ షైన్ కానుంది అని తెలుస్తుంది. మరి ఈమెనే రేపు రివీల్ చేస్తారట. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 20న రిలీజ్ కి రాబోతుంది.
The heat is on ????
The hottest surprise lands tomorrow at 10:08 AM. Stay tuned ????#Robinhood GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 25th ????@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/beVM6ffRI9
— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024
The post “రాబిన్ హుడ్” నుంచి ఆమెతో స్పెషల్ సర్ప్రైజ్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.