థియేటర్స్‌లోనూ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ హవానే కొనసాగుతోంది. అయినప్పటికీ, ఈ వారం కొన్ని చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. ‘మిస్ యు’, ‘ప్రణయగోదారి’, ‘ఫియర్’ వంటి విభిన్న కథా చిత్రాలు రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
డిస్నీ+హాట్‌స్టార్ :
హరి కథ: సంభవామి యుగే యుగే డిసెంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇన్‌సైడ్ అవుట్ డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ :
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ (ఇంగ్లీష్) డిసెంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది ఆడిటర్స్ (కొరియన్) డిసెంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్) డిసెంబరు12
డెడ్‌లిస్ట్ క్యాచ్ (ఇంగ్లీష్) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లా పాల్మా (ఇంగ్లీష్) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మిస్ మ్యాచ్డ్ (హిందీ) డిసెంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
క్యారీ ఆన్ (ఇంగ్లీష్) డిసెంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (టాక్ షో) డిసెంబరు 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
1992 (ఇంగ్లీష్) డిసెంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిజాస్టర్ హాలిడే (ఇంగ్లీష్) డిసెంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ :
రోటి కపడా రొమాన్స్ (తెలుగు) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
జమాయ్ నెం.1 (హిందీ) డిసెంబరు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్పాచ్ (హిందీ) డిసెంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
‘బోగన్ విల్లియా’ (మలయాళం/తెలుగు) డిసెంబరు 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
The post ఈ వారం : ‘థియేటర్/ఓటీటీ’లో ప్రత్యేక చిత్రాలివే! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.