ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ సినిమానే ‘రాకా’. దర్శకుడు అట్లీ ప్లాన్ చేసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఒక షాకింగ్ మేకోవర్ లోకి కూడా మారిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ లుక్ లో ఒక మృగం మాదిరి కనిపించడం పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ డెడికేషన్ కోసం అంతా మాట్లాడుకున్నారు. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో బన్నీ కొత్త లుక్ కి సంబంధించిన విజువల్స్ కొన్ని వైరల్ గా మారాయి. ఇందులో అల్లు అర్జున్ తన జుట్టు రంగు మొత్తం మార్చేసి కనిపించడం జరిగింది.
అలాగే మీసం, గడ్డం లుక్ కూడా ఇది వరకు ఏ సినిమాకి ప్రిపేర్ చేయని విధంగా కట్ చేసినట్టు కనిపిస్తుంది. దీనితో ఇది రాకా లోని మరో షేడ్ గా ప్లాన్ చేసారా అనుకోవచ్చు. దీనితో ఈ లుక్ వైరల్ గా మారింది. ఇక రాకా సినిమాకి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న విషయం తెలిసిందే.
View this put up on Instagram
The put up ఐకాన్ స్టార్ కొత్త మేకోవర్ వైరల్.. ‘రాకా’లో మరో షేడ్? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
