Thu. May 14th, 2026

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ తో పాటుగా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రమే “పెద్ది”. భారీ హైప్ ని సెట్ చేస్తున్న ఈ మల్టీస్పోర్ట్స్ డ్రామాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం తాలూకా అవైటెడ్ ట్రైలర్ కట్ ని మేకర్స్ ఈ మే 18న ముంబై వేదికగా విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆల్రెడీ ఇందుకు సన్నాహాలు కూడా మొదలు కాగా ఈ అవైటెడ్ ట్రైలర్ రన్ టైం పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం పెద్ది చిత్రం ట్రైలర్ 2 నిమిషాల 35 సెకండ్ల నిడివితో రానున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. సో రామ్ చరణ్ ర్యాంపేజ్ అంత సేపు ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఓజి, సాహో, RRR లాంటి సినిమాల సాలిడ్ ట్రైలర్ కట్స్ ని అందించిన నిఖిల్ నాదెళ్ల పెద్ది ట్రైలర్ కి కూడా వర్క్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి పెద్ది ట్రైలర్ పై మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.

The put up ‘పెద్ది’ ట్రైలర్ రన్ టైం లాక్? పెద్ది గాడి ఆట ఎంత సేపంటే!? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.