Tue. Jul 7th, 2026

వర్సటైల్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న అప్‌కమింగ్ తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజాగా దుల్కర్ ఈ చిత్ర సెట్స్ నుండి ఒక బిహైండ్ ది సీన్స్ వర్కింగ్ స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పిక్ ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం దుల్కర్ కెరీర్‌లో మరో ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

The put up ‘ఆకాశంలో ఒక తార’ సెట్స్ నుండి బిహైండ్ ది సీన్స్ పిక్ పంచుకున్న దుల్కర్ సల్మాన్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.