బాలయ్య బాబు లుక్ పై కొరటాల శివ ప్రత్యేకంగా కసరత్తులు చేసున్నారు. ఆయన దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఐతే, ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బాలయ్య రెండో పాత్ర పై కొరటాల స్పెషల్ ఫోకస్ పెట్టాడట. బాలయ్యను కొత్తగా చూపించాలని కొరటాల ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. పైగా క్లైమాక్స్ సీన్స్ లో బాలయ్య లుక్ కూడా అభిమానులను కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తోందని.. బాలయ్య ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ, బాలయ్య పాత్రను ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాడాట.
కాగా ఆగస్టు సెకండ్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్ లో బాలయ్య పై భారీ యాక్షన్ సన్నివేశాలు తీయబోతున్నారు. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The publish ‘బాలయ్య’ లుక్ సర్ ప్రైజ్ చేస్తోందట ? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
