LG QNED 83 Series: Elevating Your Viewing Experience

LG QNED 83 Series: ఇండియన్ మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ లే కాదు స్మార్ట్ టీవీలు కూడా లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం LG ఎలక్ట్రానిక్స్ విభాగంలో LG QNED 83 సిరీస్ టీవీలను విడుదల చేసింది. విజువల్ క్వాలిటీ అలాగే హోం ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఈ కొత్త ప్రమాణాలను సెట్ చేయడానికి ఉద్దేశించిన ఈ క్వాంటం నానో సెల్ , డిస్ప్లే ప్యానెల్ ఈటీవీ ని చాలా ప్రత్యేకంగా ఉంచుతుంది అని కంపెనీ స్పష్టం చేసింది.

LG QNED 83 Series: Elevating Your Viewing Experience

LG QNED 83 సీరీస్ లో ఈ క్వాంటం. అలాగే నానో సెల్ టెక్నాలజీ మిశ్రమం అలాగే దాని ప్రధాన భాగంలో 120Hz రిఫ్రెష్ రేటు ను కలిగి ఉంటుంది. ఈ కలయిక మరింత వాస్తవికతను స్పష్టమైన ప్రదర్శనను అందించడానికి తయారు చేయబడింది. ఈ సీరీస్ లో డాల్బీ విజన్ , అట్మోస్ , AI సూపర్ అప్ స్కేలింగ్ , లోకల్ డిమ్మింగ్ మరియు గేమింగ్ సామర్ధ్యాలు వంటి ఫీచర్లు కూడా ఈటీవీలో అమరుచారు.

Also Read: Cucumber: చలికాలంలో దోసకాయను తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్..!

LG QNED 83 సీరీస్ లో పొందుపరిచిన స్పెసిఫికేషన్లో వివరాల విషయానికి వస్తే.. 7Gen6 AI 4K ప్రాసెసర్ ఉన్నాయి. ఇది వీక్షణ అనుభవాన్ని అలాగే డైనమిక్ తో పాటు వ్యక్తీకరించడానికి కూడా రూపొందించబడింది. ముఖ్యంగా టీవీ పని తీరును మెరుగుపరచడానికి ఈ ప్రాసెసర్ పనిచేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇక ఇందులో హాల్లో ఎఫెక్ట్లను తగ్గించడం ద్వారా చిత్రాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి ఇక ఆడియో కోసం, AI పిక్చర్ ప్రో మరియు AI సౌండ్ ప్రో ఫీచర్లు వర్చువల్ 5.1.2 చానల్ తో సరౌండ్ సౌండ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. (LG QNED 83 Series)

టీవీ మల్టీ వ్యూ ఫీచర్ కి కూడా మద్దతు ఇస్తుంది ఇక్కడ వినియోగదారులు ఒకే సమయంలో రెండు వేరువేరు సోర్స్ ల నుండి వీడియో పక్కపక్కనే మోడ్ లో లేదా పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం 55 అంగుళాల ఈ స్మార్ట్ టీవీ రూ.1,59,900 వద్ద పలుకుతోంది.