Fri. Apr 17th, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ లైనప్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేయనున్న భారీ సినిమా కూడా ఒకటి. కుమారస్వామి నేపథ్యంలో ఊహించని స్కేల్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాపై కూడా అధికారిక అప్డేట్ తారక్ పుట్టినరోజు బ్లాస్ట్ గా అనౌన్స్ కానున్నట్లు ఇప్పుడు వినిపిస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ నీల్ సినిమా తాలూకా అప్డేట్ ఉంటుందని టాక్ ఉంది. దానితో పాటుగా గాడ్ ఆఫ్ వార్ కూడా రాబోవడం కన్ఫర్మ్ అనే బజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఇది నిజం అయితే మాత్రం ఫ్యాన్స్ లో డెఫినెట్ గా అంతకు మించిన ట్రీట్ అని చెప్పాలి.

The put up ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ బ్లాస్ట్ కూడా సిద్ధమవుతుందా? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.