Mon. Jun 29th, 2026

న్యాచురల్ స్టార్ నాని, ‘ఓజి’ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రాబోతున్న స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ‘బ్లడీ రోమియో’ ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లో ఓ భారీ ఫైట్ ను ప్లాన్ చేశాడట సుజీత్. ఎగురుతున్న ఫ్లైట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండ్ విజువల్స్ తో ఉంటుందని.. ముఖ్యంగా సినిమాలో వచ్చే మెయిన్ ట్విస్ట్ కి లీడ్ గా ఈ ఫైట్ ఉంటుందని.. పైగా సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఇక ఈ చిత్రంలో ఎక్కువ భాగం లండన్‌లో షూట్ చేయనుండగా, సుజీత్ అండ్ టీం ఇప్పటికే లొకేషన్లను ఫైనల్ చేసింది. నాని ప్రస్తుతం నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అనట్టు ఈ ఏడాది దసరా తర్వాత ‘బ్లడీ రోమియో’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను 2027 వేసవి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

The publish బ్లడీ రోమియో పై క్రేజీ అప్ డేట్ ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.