ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా స్టార్ హీరోయిన్ కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య తన కెరీర్ 111వ సినిమాగా చేస్తున్న ఈ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈసారి వింటేజ్ కూడా న్యూ ఏజ్ అంటూ బాలయ్యని సరికొత్త వెర్షన్ లో ప్రెజెంట్ చేస్తూ వదిలిన గ్లింప్స్ మంచి హిట్ అయ్యింది.
ఇక ఇదే కాకుండా సినిమా అవుట్ పుట్ అంతా కూడా మ్యాడ్ లెవెల్లో వస్తుందట. మంచి క్వాలిటీ, సాలిడ్ సీక్వెన్స్ లతో బాలయ్య అభిమానులకి మంచి ట్రీట్ గ్యారెంటీ అట. అంతే కాకుండా తాజాగా చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ కూడా అద్భుతంగా వచ్చింది అని తెలుస్తుంది. సినిమాలో ఇది మరో లెవెల్లో ఉంటుంది అని టాక్. ఇలా మొత్తానికి బాలయ్య 111 ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా వస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.
The put up మ్యాడ్ అవుట్ పుట్ తో ‘బాలయ్య 111’.. ఇది మరో లెవెల్ అట! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
