Fri. Jul 31st, 2026

రీసెంట్ గా అనౌన్స్మెంట్ తోనే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమానే అని చెప్పాలి. మరి ఈ సినిమా అనౌన్స్ చేస్తూ ఒక యానిమేషన్ గ్లింప్స్ ని వదిలారు. ఊక ఇందులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ స్కోర్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. తన మార్క్ రిపీట్ వాల్యూ ఉన్న బీట్స్ ఇచ్చేసరికి సోషల్ మీడియాలో ఈ క్లిప్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే ఏకంగా హాఫ్ మిలియన్ రీల్స్ కి రీచ్ అయ్యి ఒక థీమ్ ఓ ఎస్ టి కి రికార్డ్ సెట్ చేసింది. ఇదంతా చాలా తక్కువ సమయంలోనే కావడం విశేషం. ఇంకా సినిమా పట్టాలెక్కకుండానే ఈ సినిమాకి ఈ రేంజ్ లో హైప్ వచ్చింది. ఇక సినిమా మొదలై లోకేష్ కనగరాజ్ మార్క్ కంటెంట్ ఒకొకటి బయటకి వస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ఆపడం కష్టమే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఇతర డీటెయిల్స్ ముందు రానున్నాయి.

The put up AA23: ఐ సే 23.. అనిరుద్ ట్రీట్ కి మాస్ రెస్పాన్స్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.