నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తన కెరీర్ 111వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్ల కితమే షూట్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. బాలయ్య, సముద్రఖని ఇతర ప్రముఖ నటుల కాంబినేషన్ లో సీన్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు స్పెషల్ ఐటెం సాంగ్ నెంబర్ షూట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అలానే ఈ సినిమా కెమెరా మ్యాన్ అరవింద్ కశ్యప్ సెట్స్ నుంచి షేర్ చేసిన పిక్ కూడా వైరల్ గా మారింది. మరి బాలయ్యకి ఈసారి థమన్ ఎలాంటి ఐటెం సాంగ్ నెంబర్ అందించాడో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన భగవంత్ కేసరి తర్వాత మరోసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
View this submit on Instagram
The submit ఫుల్ స్వింగ్ లో బాలయ్య 111.. క్రేజీ సాంగ్ నెంబర్ లో బిజీ! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
