Mon. Jun 29th, 2026

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గెటప్ చాలా కొత్తగా ఉండబోతుందట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారట. అన్నట్టు ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు నలభై మంది ఫైటర్స్ కూడా ఈ సీక్వెన్స్ లో కనిపిస్తారట. ఈ షెడ్యూల్ తర్వాత చేయనున్న షెడ్యూల్ లో ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.

ఇక ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

The submit ‘ఎన్టీఆర్’ ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.