అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా హీరోయిన్ భాగ్యశ్రీ కాంబినేషన్ లో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ‘లెనిన్’. సాలిడ్ రూరల్ అండ్ రస్టిక్ డ్రామాగా తీసిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుండగా మేకర్స్ ఇపుడు ఫుల్ ప్రమోషన్స్ చేసే పనిలో ఉన్నారు.
అయితే ఈ సినిమా విషయంలో అఖిల్ తండ్రి, కింగ్ నాగార్జున కూడా మొదటి నుంచీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా మెయిన్ టీం తో కలిసి దిగిన ఓ హ్యాపీ మూమెంట్ పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అఖిల్, నిర్మాత నాగవంశీ, భాగ్యశ్రీ బోర్సే అలానే నటుడు బ్రహ్మాజీ ఇంకా సునీల్ లతో కలిసి దిగిన ఈ పిక్ ఫ్యాన్స్ కి లెనిన్ సినిమా పట్ల మరింత కాన్ఫిడెన్స్ ని అందించింది. ఇలా తమ అభిమానుల్లో ఈ హ్యాపీ మూమెంట్ పిక్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఈ జూలై 10న గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.
The submit ఫోటో మూమెంట్: కింగ్ తో ‘లెనిన్’ గ్యాంగ్.. పిక్ వైరల్ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
