Tue. Jul 7th, 2026

ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన లాంగ్ అవైటెడ్ సినిమా “లెనిన్” కూడా ఒకటి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీసిన ఈ రూరల్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈవెంట్ నేడు తిరుపతిలో ఘనంగా జరిగింది.

ఇక ఈవెంట్ లో కింగ్ నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా తన స్పీచ్ మాత్రం సూపర్ హైలైట్ గా ముగించారు. తన కాన్ఫిడెన్స్ గట్టిగా ఉన్నపుడు ఇచ్చే స్టేట్మెంట్ ‘వస్తున్నాం కొడుతున్నాం’ ని కొంచెం మార్చి ఈ జూలై 10న వస్తున్నాం మనోడు కొడుతున్నాడు అంటూ అఖిల్ సినిమాపై బ్లాక్ బస్టర్ హుకుం జారీ చేశారు. దీనితో ఒక్కసారిగా అక్కినేని ఫ్యాన్స్ లో హైప్ మరింత పెరిగింది. సో ఆ బిగ్ డే కోసం ఇప్పుడు వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

The submit ‘లెనిన్’ ప్రీరిలీజ్ లో నాగ్ హుకుం.. వస్తున్నాం.. మనోడు కొడుతున్నాడు first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.