లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రమే చెన్నై లవ్ స్టోరీ. నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ అందించిన కథతో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే మాసివ్ రెస్పాన్స్ అందుకొని అదరగొట్టింది.
ఇక్కడ నుంచి బుక్ మై షోలో సూపర్ రెస్పాన్స్ ని చెన్నై లవ్ స్టోరీ నమోదు చేసింది. రిలీజ్ రోజుకే అందులో లక్ష 50 వేలకి పైగా టికెట్ సేల్స్ ని ఈ చిత్రం జరుపుకోవడం విశేషం. దీనితో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా గట్టిగానే ఉంటాయి. ఇక డే 2 కూడా చెన్నై లవ్ స్టోరీ బుకింగ్స్ గట్టిగానే కొనసాగుతున్నాయి. సో ఈ వీకెండ్ కి సినిమా మరింత బెటర్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా ఎస్ కే ఎన్ మరియు సాయి రాజేష్ లు నిర్మాణం వహించారు.
The AUDIENCE has made their selection!
150K+ TICKETS Bought throughout PREMIERES + DAY 1 for #ChennaiLoveStory on #BookMyShow
A BLOCKBUSTER weekend is loading, Already Trending with 4.27k+ Tickets/hour
Watch the CULT CLASSIC at theatres close to you currently!
Ebook your tickets… pic.twitter.com/6L3eQe7Vtn
— Mass Film Makers (@MassMovieMakers) July 25, 2026
The submit బుక్ మై షోలో ‘చెన్నై లవ్ స్టోరీ’కి సూపర్ రెస్పాన్స్! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
