ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ చిత్రమే ‘ది ప్యారడైజ్’. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లోనే ఒక మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లలో ఒకటిగా నిలిచింది. అయితే సినిమా ఈపాటికే విడుదల కావాల్సి ఉంది కానీ మేకర్స్ ఆగస్ట్ కి వాయిదా వేశారు.
అయితే ఇక్కడ నుంచి కూడా సినిమా మళ్ళీ ఇంకో నెల వాయిదా అంటూ వచ్చిన పలు వార్తలు కేజ్రీగా మారాయి. ఈ నేపథ్యంలో ఓ క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్న సమయం లోనే ఈ చిత్రం తాలూకా సెన్సేషనల్ చార్ట్ బస్టర్ హిట్ సాంగ్ ఆయా షేర్ 200 మిలియన్ వ్యూస్ మార్క్ దాటి దుమ్ము లేపింది.
ఈ హ్యాపీ న్యూస్ ని షేర్ చేసుకొని మేకర్స్ నెక్స్ట్ అసలు సిసలు బిగ్ అప్డేట్ రాబోతుంది బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ హింట్ ఇచ్చారు. సో అది రిలీజ్ డేట్ కోసమే అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి ఆ అప్డేట్ ని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
The Beat. The Revolution. The Mass Hysteria.#AayaSher storms previous 200M+ perspectives
Get in a position for the blasting subsequent replace from #TheParadise pic.twitter.com/9UPd0nQJgw
— THE PARADISE (@TheParadiseOffl) July 26, 2026
The submit మొత్తానికి నాని ‘ప్యారడైజ్’ నుంచి బిగ్ అప్డేట్.. బ్లాస్ట్ కోసం సిద్ధం కండి! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
