Sun. Aug 2nd, 2026

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన కల్ట్ లవ్ స్టోరీ చిత్రమే చెన్నై లవ్ స్టోరీ. దర్శకుడు సాయి రాజేష్, కథ, కథనం అందించిన ఈ సినిమా జన నాయకుడు లాంటి భారీ కాంపిటీటర్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

అంతే కాకుండా కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా రెండో వారంలో కూడా స్ట్రాంగ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా లేటెస్ట్ గా మరో భారీ మార్క్ ని సొంతం చేసుకొని కిరణ్ కెరీర్ లో భారీ రికార్డు సెట్ చేసింది. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని ప్రపంచ వ్యాప్తంగా క్రాస్ చేసి సెన్సేషన్ సెట్ చేసింది.

దీనితో హీరో కిరణ్ అబ్బవరం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ రెండో వారాంతంలో కూడా చెన్నై లవర్ స్టోరీ మంచి బుకింగ్స్ లో దూసుకెళ్తుంది. సో ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లు గ్యారెంటీ. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా సాయి రాజేష్, ఎస్ కే ఎన్ లు నిర్మాణం వహించారు.

View this submit on Instagram

A submit shared by means of Kiran Abbavaram (@kiran_abbavaram)

The submit భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.