Printed on Might 30, 2026 1:19 PM IST
- ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి.
- గత మూడు సీజన్లుగా కెప్టెన్ల ఫోటోషూట్లో హార్దిక్ పాండ్య పక్కన నిలబడిన కెప్టెన్ల జట్లే టైటిల్ గెలుస్తూ వస్తున్నాయి.
- ఈ ఏడాది ఫోటోషూట్లో ఆ ప్లేస్లో శుభ్మన్ గిల్ ఉండటంతో జీటీ ఫ్యాన్స్ కప్పు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
