Wed. Apr 22nd, 2026

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన ఓ ఎమోషనల్ ఫ్యాన్ బయోపిక్ చిత్రమే “ఆంధ్ర కింగ్ తాలూకా”. డీసెంట్ గా బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అంతే డీసెంట్ టాక్ ని కూడా అందుకుంది. ఇలా ఫైనల్ గా ఈ సినిమా రామ్ కి చాలా కాలం తర్వాత హిట్ టాక్ ని అందించింది.

ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ అందుకుంది అని చెప్పాలి. అక్కడ ఈ సినిమా 2 లక్షల 50 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు రాబట్టి దూసుకెళ్తుంది. సో వీకెండ్ కి మరింత బెటర్ నెంబర్ ఈ సినిమాకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రావు రమేష్ అలాగే మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించగా వివేక్ మెర్విన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

The publish అక్కడ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.