ప్రస్తుతం రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రమే ‘జన నాయగన్’. కోలీవుడ్ స్టార్ నటుడు అలాగే ఇప్పుడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఆఖరి సినిమా ఇది కాగా ఈ చిత్రంని మేకర్స్ భగవంత్ కేసరికి రీమేక్ గా తీశారు. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సూపర్ హిట్ కాగా ఆ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది.
అయితే దీనికి రీమేక్ లో శ్రీలీల రోల్ ని యంగ్ హీరోయిన్ మమితా బైజు భర్తీ చేసింది. కానీ నిజానికి తమిళ్ రీమేక్ లో కూడా శ్రీలీలనే మొదట అనుకున్నట్టు దర్శకుడు హెచ్ వినోద్ రీసెంట్ గా రివీల్ చేశారు. ఆ రోల్ కోసం మొదట శ్రీలీల పేరు అనుకోగా ఆమెతో పాటుగా మరికొంతమంది పేర్లు చూశారట.
కానీ శ్రీలీల తర్వాత మమితా బైజు కోసం కూడా పరిశీలించి తమ బృందంతో మాట్లాడి ఫైనల్ గా మమితా బైజుని ఖాయం చేశామని తెలిపారు. సో అలా రీమేక్ లో కూడా శ్రీలీలకి మంచి రోల్ మిస్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు.
The put up ‘జన నాయగన్’లో కూడా శ్రీలీల.. కానీ ఎలా మిస్సయిందంటే! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
