Tue. Jul 7th, 2026

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఈ వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

మరో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఈ వివాహ వేడుకకు హాజరై తన ఆశీర్వాదాలు అందజేశాడు. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

వీరితో పాటు పలువురు విఐపీలు హాజరై కొత్త జంటకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

The publish మెహర్ రమేష్ కుమార్తె వివాహం: నూతన దంపతులను ఆశీర్వదించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.