Mon. Jun 29th, 2026

​’భద్రం బి కేర్‌ఫుల్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ దాసిరెడ్డి, ఇటీవల హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ ‘లూయిస్ వ్యూట్టన్’ స్టోర్‌ను సందర్శించారు. ఈ లగ్జరీ స్టోర్‌లో అందుబాటులో ఉన్న హ్యాండ్‌బ్యాగ్స్, షూస్, జ్యువెలరీ వంటి ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. సుమారు 172 ఏళ్ల నేపథ్యం ఉన్న ఈ అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్‌కు రావడం పట్ల రాజ్ దాసిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

​ఇదిలా ఉండగా, రాజ్ దాసిరెడ్డి తన తదుపరి సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ఆయన నటించబోయే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

The submit లూయిస్ వ్యూట్టన్ స్టోర్‌లో నటుడు రాజ్ దాసిరెడ్డి.. త్వరలో కొత్త సినిమా ప్రకటన first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.